telangana
Crime News

తెలుగు అకాడమీ లో 50 కోట్ల నిధులు గోల్మాల్

తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ పై విచారణ వేగవంతం చేసిన సీసీ ఎస్ పోలీసులు. తెలుగు అకాడమీ డైరెక్టర్ తో పాటు మరికొంతమందిని విచారిస్తున్న సిసిఎస్ పోలీసులు. బ్యాంకు ప్రతినిధులతో పాటు అకాడమి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు, డైరెక్టర్ సోమిరెడ్డి తో పాటు మరికొందరరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిసిఎస్ పోలీసులు 50 కోట్ల పైచిలుకు నిధుల గోల్మాల్ జరిగినట్లుగా గుర్తించారు. అకాడమీ సిబ్బందితో పాటు బ్యాంకు అధికారుల పాత్రపై సిసిఎస్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More
Timeline

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల రాజకీయ అరంగేట్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షర్మిల పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదిలిన బాణమే అని అన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ అని ఆరోపించారు. జగన్ ఇప్పటికే […]

Read More
Politics Timeline

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లాలలోని కంది గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారు.. తెలంగాణ గురించి వారికి కొంచెమైనా తెలుసా? అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల ? […]

Read More
Politics Timeline

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన భారీ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతూ.. గతంలో ఏ నాయకుడు కూడా జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. అంతేకాక, నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య గురించి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లులో ఇవాళ తాను శంకుస్థాపన […]

Read More
Timeline

శ్రీవారి సన్నిధిలో తెలంగాణ గవర్నర్

తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. వ్యాక్సిన్​పై ఎలాంటి అపోహలు లేకుండా అందరూ తీసుకోవాలని కోరారు. మన శాస్త్రవేత్తలే తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్.

Read More
Timeline

Telangana Bypoll: నాగార్జున సాగర్ రేసులో రాములమ్మ ?

తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీన పడేకొద్దీ రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడం మొదలైంది. గత లోక్ సభ, దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ విజయాల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్మాయం బీజేపీనే అనే భావన ప్రజల్లో ఏర్పడింది. ఇక మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ సాగర్ సీటును కూడా కైవసం చేసుకుని […]

Read More
Timeline

స్కూల్ వేళాయే.. కఠినమైన రూల్స్ ఇవే

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో 9, 10, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలన్నీ తెరవాలని నిర్ణయించింది. విద్యాసంస్థల ప్రారంభానికి విద్యాశాఖ కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. విద్యార్థులకు వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్ క్లాసులే.. కనీసం ఓ రెండు నెలలైనా ప్రత్యక్షంగా చదువు చెబితే పిల్లల రిజల్ట్ బావుంటుందేమో అని పాఠశాల యాజమాన్యం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా కొన్ని కఠినమైన రూల్స్ మధ్య పాఠశాలలు తెరవాలని రాష్ట్ర విద్యాశాఖ […]

Read More
Timeline

కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూమా అఖిల ప్రియ

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.బేగంపేటలోని లెర్నింగ్‌ సెంటర్‌కు అఖిలప్రియను తీసుకెళ్లి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  బోయిన్‌పల్లిలో నిన్న రాత్రి బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కిడ్నాప్‌ వ్యవహారంలో […]

Read More
Timeline

తెలంగాణ | రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ అక్కర్లేదు

చెప్పింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్టేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేసింది. రిజిస్టేరేషన్ల కోసం ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్ల రిజిస్టేషన్లు కుదరదని పేర్కొంది. అనుమతులు ఉన్న క్రమబద్ధీకరణ అయిన ప్లాట్లు, […]

Read More
Timeline

కొత్త కరోనాతో పెట్టుకుంటే ఖేల్ ఖతమ్ దుకాణం బంద్… జర భద్రం అంటున్న మంత్రి

యూకేలో కరోనా వైరస్ కొత్త జాతి పుట్టుకొచ్చిన విషయం బయటపడ్డ క్షణం నుండి ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. అని దేశాలు ఇప్పటికే యూకే నుండి వస్తున్నా విమానాలను రద్దు చేసేశాయి. అయితే భారత్ కూడా ఆ లిస్టులో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే , ఈ నెలలో యూకే నుంచి, యూకే మీదుగా 1200 మంది రాష్ట్రానికి వచ్చినట్టు తేల్చిన అధికారులు.. అందరినీ గుర్తించేపనిలో పడ్డారు. ఇప్పటికే కొంత మందికి పాజిటివ్‌గా తేలగా.. […]

Read More
Timeline

మల్లారెడ్డి కాలేజీని బ్లాక్ లిస్టులో పెట్టిన NAAC

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీకి నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేష‌న్ కౌన్సిల్ (న్యాక్‌-NAAC) గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై ఏకంగా 5 సంవత్సరాలు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన అధికారిక వెబ్‌సెట్‌ ద్వారా ప్రకటించడం గమనార్హం. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది. అయితే ఇంకా మంచి గ్రేడ్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే […]

Read More
Timeline

బిగ్ న్యూస్: తెలంగాణ లో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. సోమవారం నుంచి యధావిధిగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్‌ బుకింగ్‌ను నిలిపివేసింది. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నావారికి యధావిధిగా రిజిస్ట్రేష్లను నిర్వహించనున్నారు. ఎల్లుండి నుంచి అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్లాట్‌ బుకింగ్‌లు […]

Read More
Timeline

బ్రేకింగ్: వచ్చే 3 నెలలు జాగ్రత్త

TS: చలి కాలం ప్రారంభం కావడంతో అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ) కేసులు భారీగా నమోదవుతుండటంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనావైరస్ రెండో దశ విజృంభించే అవకాశం ఉందని, పండుగలు కూడా ఉన్నందున వచ్చే నెలలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు మాస్కులు, భౌతిక దూరాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు జలుబు, దగ్గు, జ్వరం, ఇతర లక్షణాలు ఉంటే కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు ఇప్పటికే పలు దేశాల్లో రెండో సారి లాక్ డౌన్ […]

Read More
Timeline

తెలంగాణ: భైంసాలో అల్లర్లు, 24 గంటల కర్ఫ్యూ

నిర్మల్‌ జిల్లా భైంసాలో నిన్న రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక శివాజీ నగర్‌లో సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. అనంతరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక కారు, ఆటో అద్దాలను ధ్వంసం చేసి.. ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. సమాచారమందుకున్న భైంసా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘర్షణ కారణంగా నేడు పట్టణంలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. డీఎస్పీ నర్సింగరావు నేతృత్వంలో […]

Read More
Timeline

బిగ్ బ్రేకింగ్: కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ , రేపటి నుండి తెలంగాణలో వైన్ షాప్స్ ఓపెన్? రేట్లు పెరుగుతాయా?

*”సాయంత్రం లోపు మద్యం నిల్వలపై నివేదిక ఇవ్వండి”. ? తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం నిల్వలపై ఆబ్కారీశాఖ ఆరా తీస్తోంది. ? దుకాణాల వారీగా నిల్వలు పరిశీలించాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ఆదేశించారు. ? మద్యం దుకాణాల్లో నిల్వలపై ఎక్సైజ్ స్టేషన్ల ఇన్‌ఛార్జులు పరిశీలించాలని సూచించారు. ? సాయంత్రంలోగా మద్యం నిల్వల వివరాలు నివే దించాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి మద్యం అమ్మకాలు కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్” ?తెలంగాణ లో మద్యం అమ్మకాలు జారీ […]

Read More
Timeline

కెసిఆర్: రైతు జోలికొస్తే కేసులు పెట్టి లోపల దొబ్బున్రి

తెలంగాణలో సాగునీటి వసతి పెరుగుతున్నందున ఈ సారి రికార్డ్ స్థాయిలో వరి సాగు జరుగుతున్నదని, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారబోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దిగుబడి పెరుగుతున్నందున పంటలకు సరైన ధర వచ్చేందుకు సమగ్ర వ్యూహం ఖరారు చేస్తమన్నారు. అయితే జూన్ నెలకు సంబంధించిన ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నందున రైతులు వాటిని కొనుగోలు చేయాలని […]

Read More