telugu cinema
Timeline

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

‘ఓకే ఒక్కడు’ ఫేమ్ సీనియర్ నటుడు అర్జున్, మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుత చిత్రం ఖిలాడి లో నటించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఖిలాడి’లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ డబల్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్, ఎ స్టూడియోస్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఖిలాడి ఒక యాక్షన్ సినిమా అని […]

Read More
Timeline

రిలీజ్ డేట్ల వెనక తెలుగు నిర్మాతల పరుగు…

యావత్ ప్రపంచాన్ని సంవత్సర కాలంగా వణికిస్తుంది కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా లాక్‏డౌన్ విధించి అటు ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. దీంట్లో ముఖ్యంగా దెబ్బ తిన్నది సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఒక్క సరిగా లాక్ డౌన్ రావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలు ఆగిపోయాయి. షూటింగులు ఆపేసారు. ఇంకా షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లని ప్రాజెక్టులు ఎన్నో. ఎంతో మంది నిర్మాతలు ఎక్కడెక్కడో డబ్బులు పోగేసుకొని సినిమాలు తీయడానికి ఇండస్ట్రీకి వచ్చిన […]

Read More
Timeline

‘అల వైకుంఠపురంలో’ కథ ఇదే

‘అల వైకుంఠపురంలో..’ సినిమా స్టోరీ ఏంటంటే… జయరాం అండ్ మురళీశర్మ అనే క్యారెక్టర్ల నుంచి కథ మొదలవుతుంది. ఈ ఇద్దరూ పూర్తి భిన్నమైన సామాజిక,ఆర్థిక వర్గాలకు చెందిన వారు. జయరాం కోటీశ్వరుడయితే, మురళీశర్మ కార్ డ్రైవర్. కానీ ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. జయరాం, టబూల సంతానం అల్లు అర్జున్, అలాగే మురళీ శర్మ కొడుకు సుశాంత్. ఈ ఇద్దరూ ఒకేసారి పుడతారట. ఆ సమయంలో స్నేహితుల మధ్య పిల్లల పెంపకం గురించి ఒక డిస్కషన్ వస్తుంది. […]

Read More