telugu latest news
Timeline

నడిరోడ్డుపై కాల్పులు జరిపిన థియేటర్ ఓనర్

చెన్నై : దిండిగల్ జిల్లా పళని థియేటర్ యజమాని నటరాజ్ వీరంగం. భూ వివాదం కారణంగా ఇద్దరిపై కాల్పులకు తెగబడ్డ నటరాజ్ . తీవ్రంగా గాయపడ్డ పళనిస్వామి , సుబ్రమణి ఆసుపత్రికి తరలింపు. దీనితో థియేటర్ యజమాని అరెస్ట్. నటరాజ్ మరియు ఇలంగోవన్ కి 12 సెంట్ల భూమి కారణంగా కొద్దీ రోజులుగా విభేదాలు మొదలయ్యాయి. ఆ భూమి ఇవ్వడానికి ఇలంగోవన్ ఒప్పుకొని కారణంగా నటరాజ్ ఆవేశానికి గురయ్యాడు. అక్కడ తన థియేటర్ పక్కన ఉన్న 12 […]

Read More
Timeline

ప్రేమజంట ఆత్మహత్య.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు

ఈ మధ్య కాలంలో ప్రేమజంట ఆత్మహత్యల కేసులు ఎక్కువగా వింటున్నాం. పెద్దలు ఒప్పుకోలేదని కొందరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకుంటుంటే మరి కొందరు ధైర్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న జంటలు పరువు హత్యకు బలి అవటం కూడా మనం వింటూనే ఉన్నాం. జగిత్యాల మండలం హైదరపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికులను కలచివేసింది. వారి ఆత్మహత్య కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పోలీసుల వివరాల ప్రకారం ఇంట్లో ప్రేమ జంట […]

Read More