tollywood
Timeline

Video: కరోనా పరిస్థితులపై విక్టరీ వెంకటేష్ పలు సూచనలు

ప్రముఖ నటుడు వెంకటేష్ కరోనా పరిస్థితులపై పలు సూచనలు చేశారు. కరోనా బారినుంచి దేశాన్ని రక్షించుకోవాలని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.”మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ.. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి.” అని వెంకటేష్ సూచించారు.

Read More
Timeline Tollywood

విజ‌య్‌ దేవరకొండకి జోడీ కుదిరింది!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ చిత్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోనే నాయిక‌గా కృతిసనన్ ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట చిత్ర బృందం. విజ‌య్‌కి జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని భామ అయితేనే సినిమాకి కొత్త‌ద‌నం వ‌స్తుంద‌ని భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. గ‌తంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో న‌టించింది కృతి. ఆమె న‌ట‌న‌కి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మ‌రో […]

Read More
Timeline Tollywood Viral

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

సినిమా షూటింగ్ల కోసం హీరోలు హీరోయిన్లు సినిమా బృందం వివిధ ప్రదేశాలకు షూటింగ్ల నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తమ కుటుంబాలకు దూరంగా వెళ్లి అక్కడ షూటింగులో పాల్గొన వలసిన అవసరాలు ఏర్పడతాయి. అందులో భాగంగా ఆ ప్రదేశాల్లో ఏది దొరికితే దానితోనే కడుపు నింపుకునే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మనం అనుకున్నట్టుగా హీరోలు హీరోయిన్లు అక్కడ దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు అనుకోవడం పొరపాటు. వాళ్లు అందరిలాగే ప్రొడక్షన్ […]

Read More
Timeline

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండగా తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌లు శ్రోత‌ల‌‌ను అల‌రిస్తున్నాయి. పాటలు, టీజర్‌ విడుదల తర్వాత […]

Read More
Timeline

‘పాగల్’ కూడా వచ్చేసాడు

“ఈ నగరానికి ఏమైంది”, “ఫ‌లక్‌నామా దాస్”, “హిట్” చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన హీరో విశ్వ‌క్ సేన్. ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే సినిమాని చేస్తుండ‌గా, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 30న చిత్రాన్ని థియేట‌ర్‌లోకి తీసుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. కాగా అదే రోజు దగ్గుబాటి రానా, సాయి పల్లవిల “విరాట […]

Read More
Timeline

హీరో సూర్య నిర్మాతగా సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు

చాలా మందికి తెలియదు కానీ సుధా కొంగర మొదటి చిత్రం 2008 లో కృష్ణ భగవాన్ హీరోగా నటించిన ఆంధ్రా అందగాడు. ఆ సినిమాతోనే తాను దర్శకురాలిగా మారింది. అయితే ఆ సినిమా పేరు తన వికీపీడియా ఫిల్మోగ్రఫీ లిస్టులో కూడా మీకు దొరకదు. ఆ సినిమా డైరెక్టర్ పేరు సుధ కె ప్రసాద్ అని గూగుల్ లో వస్తుంది. ఆ పేరు మీద క్లిక్ చేస్తే మాత్రం మీరు సుధా కొంగర వికీ పీడియా పేజుకే […]

Read More
Timeline

టాలీవుడ్ కి మరో మలయాళ అందం..

తెలుగు తెరపైకి మరో కొత్త అంద దూసుకొస్తోంది. మలయాళ ముద్దుగుమ్మ ‘ఐమా సెబాస్టియన్’ తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘పడయోత్తం’ మలయాళ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అటు గ్లామర్‌పరంగానూ, ఇటు యాక్షన్ పరంగానూ ఐమా సెబాస్టియన్‌కు మంచి మార్కులే పడ్డాయి. మలయాళంలో విజయవంతమైన ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు […]

Read More
Timeline

ఖిలాడి రవితేజకు జగత్ ఖిలాడి దొరికేసాడు

‘ఓకే ఒక్కడు’ ఫేమ్ సీనియర్ నటుడు అర్జున్, మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుత చిత్రం ఖిలాడి లో నటించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘ఖిలాడి’లో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ డబల్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్, ఎ స్టూడియోస్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఖిలాడి ఒక యాక్షన్ సినిమా అని […]

Read More
Timeline

రిలీజ్ డేట్ల వెనక తెలుగు నిర్మాతల పరుగు…

యావత్ ప్రపంచాన్ని సంవత్సర కాలంగా వణికిస్తుంది కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా లాక్‏డౌన్ విధించి అటు ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. దీంట్లో ముఖ్యంగా దెబ్బ తిన్నది సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఒక్క సరిగా లాక్ డౌన్ రావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలు ఆగిపోయాయి. షూటింగులు ఆపేసారు. ఇంకా షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లని ప్రాజెక్టులు ఎన్నో. ఎంతో మంది నిర్మాతలు ఎక్కడెక్కడో డబ్బులు పోగేసుకొని సినిమాలు తీయడానికి ఇండస్ట్రీకి వచ్చిన […]

Read More
Timeline

లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంటర్వ్యూ

న్యూ ఇయర్ సందర్బంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి లిటిల్ ప్రిన్సెస్ సితార TV9 కి మొదటి సారిగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన చిన్ని చిన్ని కోరికలు, డ్రీమ్స్ , భవిష్యత్తులో ఏం కావాలనుకుంటుందో , తండ్రి మహేష్ పై తనకున్న ప్రేమ, తల్లి కి తాను ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందో , తన అన్నయ్య గౌతమ్ తో ఉన్న అనుబంధం , తనకు నచ్చిన హీరోయిన్ ఇలా అన్ని విషయాలు ప్రేక్షకులతో […]

Read More
Timeline

రామ్ చరణ్ వద్దన్న కథ రామ్ చేస్తున్నాడట

RRR షూటింగ్ త్వరలోనే పూర్తవుతుంది. మరి దీని తరవాత చేయబోయే చిత్రం ఏమిటి అనేది ఇప్పుడు అభిమానుల్లో మొదలైన ప్రశ్న. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా కథలు వినే పనిలో ఉన్నారట. ఇప్పటికే ‘భీష్మ’ దర్శకుడు వెంకీ కుడుముల కథ చెప్పారని అయితే, ఈ కథ చరణ్‌కు నచ్చలేదని తెలుస్తోంది. వెంకీ కుడుముల నెరేషన్‌‌తో చరణ్‌ను ఇంప్రెస్ చేయలేకపోయారని అంటున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల చేద్దామని ప్లాం చేసాడట. కానీ, చరణ్ […]

Read More
Timeline

ఆ వెబ్ సిరీస్ కు మహేష్ కూతురు బ్రాండ్ అంబాసిడర్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమత్ర శిరోద్కర్‌ల గారాల పట్టి సితార ఇప్పుడు ఓ 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌ ఫంటాస్టిక్‌ తారకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఈ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం పట్ల చాలా ఆనందంగా ఉందని సితార చెబుతూ తన స్నేహితురాలు […]

Read More
Timeline

టుడే పెళ్లామ్స్ బర్త్ డే – వైఫ్ కి రానా గిఫ్ట్

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో రానా దగ్గుబాటి. తన స్నేహితురాలు మిహికా ను ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మన ఆల్ రౌండర్ టాలీవుడ్ హీరో. అయితే ఈరోజు తన భార్య మిహికా పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లోనే ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసాడు. అర్ధరాత్రి పిజ్జా క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసి భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నాడు […]

Read More
Timeline

లిప్ కిస్ టేస్ట్ బాగుందట

ఏ విషయమైనా సరే చాలా బోల్డ్ గా మాట్లాడే తేజస్వి బిగ్ బాస్ తో మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయింది. చేసిన సినిమాలు తక్కువైనా, సినిమాల వాళ్ళ తనకు వచ్చిన పేరు కొంచమే అయినా ఎప్పుడూ ఏదో ఒక విషయంపై బోల్డ్ గా స్పందిస్తూ వార్తల్లో ఉంటుంది ఈ అమ్మాయి. తాను నటించిన లేటెస్ట్ ఓటిటి సిరీస్ లో లిప్ లాక్ సీన్ లో నటించిందట. ఇంతకూ ముందు కూడా ఒకసారి అలాంటి సీన్ లో నటించినా […]

Read More
Timeline

హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్ నయన తార

డయానా మారియమ్ కురియెన్ ఉరఫ్ నయనతార అలియాస్ సౌతిండియన్ వీనస్. 1984 లో ఇదేరోజు స్వర్గం నుంచి దిగిన ఒక దేవకన్య ఆఫ్రోడైట్ దారితప్పి భూమ్మీదకొచ్చింది. కేరళ అందాలను చూసి వెళ్లలేక ఇక్కడే కొన్నాళ్ళుండాలనుకుందేమో ఇక్క డే ఒక పాపగా పుట్టేసింది అందమైన కళ్ళ ఆదేవకణ్య కి నయన అని అని పేరు పేట్టారు…. కొన్నాళ్ళ క్రితం కేరళలొ ఒక అభిమాని నయన తారకోసం అల్లిన కథ ఇది. కానీ అది కథేనా ఏమో నయనతారని చూస్తే […]

Read More
Timeline

టాలీవుడ్ @ సిరివెన్నెల ఇంట్లో పెళ్లి సంబురాలు

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిన్న కుమారుడు నటుడు రాజా ( రాజా భవాని శంకర శర్మ) ఓ ఇంటివాడయ్యారు. ఈయన వివాహం  వెంకటలక్ష్మి హిమబిందుతో  శనివారం ఉదయం హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో 10 గంటల 55 నిమిషాలకు జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. […]

Read More