top story
Timeline Tollywood

కోట శ్రీనివాస్ రావుపై నాగబాబు నీచమైన కామెంట్లు

గత నెల రోజులుగా మీడియా మొత్తమ్ మా ఎన్నికల అంశాన్ని నెత్తినేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఉప ఎన్నికలను సైతం మీడియా పక్కన పెట్టేసింది అంటే ఏ రేంజులో మా ఎన్నికల వేడి ప్రజల్లోకెళ్ళిందో అర్ధం చేసుకోవచ్చు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజుకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు ప్రకాష్ రాజుకి ప్రత్యర్థిగా మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు బరిలోకి దిగాడు. అక్కడ మొదలైన వివాదం రోజు రోజుకీ ముదురుతూ వచ్చింది. లోకల్ […]

Read More
Tollywood

సాయి ధరమ్ తేజ్ ట్వీట్…

బైక్ యాక్సిడెంట్ తర్వాత మొట్టమొదటిసారిగా తన ట్విట్టర్ ఎకౌంట్లో స్పందించిన సాయి ధరమ్ తేజ్. నాపై నా సినిమా రిపబ్లిక్ పై మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. త్వరలో కలుద్దాం అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు సాయి. Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “See you soon […]

Read More
Timeline

Video: కరోనా పరిస్థితులపై విక్టరీ వెంకటేష్ పలు సూచనలు

ప్రముఖ నటుడు వెంకటేష్ కరోనా పరిస్థితులపై పలు సూచనలు చేశారు. కరోనా బారినుంచి దేశాన్ని రక్షించుకోవాలని అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.”మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ.. ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి.” అని వెంకటేష్ సూచించారు.

Read More
Timeline

‘నిధి’ అగర్వాల్ లక్ష సాయం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలను అప్రమత్తం చేయడంలో సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్ కూడా తనవంతు సాయం చేసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు నిధి అగర్వాల్. ఇక నిధి సినిమాల విషయానికి వస్తే, పవన్ హరిహర వీరమల్లు చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. అటు తమిళంలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read More
Timeline

#HBDCharmyKaur: అందాల తార ఛార్మి.. బర్త్ డే స్పెషల్

టాలీవుడ్ అందాల తార ఛార్మీ కౌర్ ఈరోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ప్రస్తుతం నటనకు దూరంగా జరిగినా, చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతోంది. ముద్దుగా బొద్దుగా ఉన్నా, మురిపించే నటనతో జనాన్ని మైమరపించింది. ‘మంత్ర’గా తనదైన అభినయంతో ఉత్తమనటిగా నంది అవార్డును సొంతచేసుకోంది. ‘శ్రీఆంజనేయం’ ‘మాస్’‘అల్లరి పిడుగు’ ‘చక్రం’ ‘రాఖీ’ ‘పౌర్ణమి’ ‘జ్యోతిలక్ష్మి’ వంటి సినిమాలో నటించిన ఛార్మి ప్రస్తుతం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి విజయవంతమైన సినిమాలు నిర్మిస్తోంది. కాగా ఈ మధ్యే పెళ్లి వార్తలపై స్పందించిన […]

Read More
Timeline Tollywood

బాలయ్య- గోపీచంద్ సినిమాలో శ్రుతి హాసన్!

దర్శకుడు మలినేని గోపీచంద్, నందమూరి బాలకృష్ణతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారట బాలకృష్ణ.

Read More
Timeline

ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల.. తినడానికి కూడా..!

టాలీవుడ్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. […]

Read More
Timeline Tollywood

విజ‌య్‌ దేవరకొండకి జోడీ కుదిరింది!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ చిత్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలోనే నాయిక‌గా కృతిసనన్ ని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట చిత్ర బృందం. విజ‌య్‌కి జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని భామ అయితేనే సినిమాకి కొత్త‌ద‌నం వ‌స్తుంద‌ని భావించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు. గ‌తంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘1 నేనొక్క‌డినే’ చిత్రంలో న‌టించింది కృతి. ఆమె న‌ట‌న‌కి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మ‌రో […]

Read More
Timeline

#Trending: ఇంత చిన్న సినిమాని.. అంతలా ఆదరించారా?

‘సినిమా బండి’ ట్రైలర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ట్రెండింగ్‌ నెంబర్‌ 1లో ఉంది. ఈ వైవిధ్యమైన చిత్రంతో ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్‌ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్‌కు తన వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. దాంతో తన స్నేహితుడితో కలిసి మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. డి 2 […]

Read More
Timeline

గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

తమిళ ‘96’ సినిమాతో సహనటిగా పరిచయం అయినా గౌరి జి కిషాన్ ప్రస్తుతం పలు సినిమా‌లతో బిజీగా ఉంది. ఇటీవలే విజయ్ ‘మాస్టర్’ సినిమాలోనూ సహాయకపాత్రలో గౌరీ అలరించింది. అంతేకాదు, ధనుష్ ‘కర్ణన్’ సినిమాలోను గౌరీ కిషాన్ నటిస్తోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ […]

Read More
Timeline

ట్రెండ్ అవుతున్న ’50 రూపాయలు’

కరోనా పేరు చెప్పి ప్రభుత్వాలు సామాన్య ప్రజల పై నిత్యావసరాల ధరలు పెంచుతూ కక్ష తీర్చుకుంటున్నాయి. రోజురోజుకీ పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం పెట్రోలు ధర సెంచరీ కొట్టేసింది. ఇక ఎల్పీజీగ్యాస్ ధరపై ఈ రోజు 50 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో దాదాపుగా గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయల వరకు ఉండబోతుంది. అంతేకాదు ఇన్ని రోజులు ఇచ్చిన సబ్సిడీ కూడా ప్రభుత్వం తీసివేసింది. ఈరోజు […]

Read More
Timeline Tollywood Viral

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

సినిమా షూటింగ్ల కోసం హీరోలు హీరోయిన్లు సినిమా బృందం వివిధ ప్రదేశాలకు షూటింగ్ల నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తమ కుటుంబాలకు దూరంగా వెళ్లి అక్కడ షూటింగులో పాల్గొన వలసిన అవసరాలు ఏర్పడతాయి. అందులో భాగంగా ఆ ప్రదేశాల్లో ఏది దొరికితే దానితోనే కడుపు నింపుకునే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మనం అనుకున్నట్టుగా హీరోలు హీరోయిన్లు అక్కడ దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు అనుకోవడం పొరపాటు. వాళ్లు అందరిలాగే ప్రొడక్షన్ […]

Read More
Timeline Tollywood

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే వరుస ఆఫర్లు అందుకుంటోంది హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ నెల 12న ఆ సినిమా విడుదలవుతోంది. పోస్టర్లు, ట్రైలర్ ద్వారా కృతి చాలా మందిని ఆకట్టుకుంది. కృతి తొందరలోనే సూపర్‌స్టార్‌ అవుతుందని మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కృతికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో మూడు కొత్త సినిమాలున్నాయ‌ట‌. ఇప్ప‌టికే నాని, సుధీర్‌బాబుల‌తో […]

Read More