vijay sai reddy
Timeline

వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీ వి.విజయసాయి రెడ్డి విజ్ఞప్తి న్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన వైద్య కళాశాలలకు అవసరమైనంత ఆర్థిక సాయం అందించవలసిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక […]

Read More
Timeline

పార్లమెంటులో టీడీపీ రూమ్ ఖాళీ చేయించిన విజయసాయిరెడ్డి

టీడీపీ పార్టీకి పార్లమెంట్‌లో గట్టి షాక్ తగిలింది. గత 30 ఏళ్ళుగా, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్లమెంట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని 5వ నంబర్ గదిని టీడీపీకి కేటాయించారు. అయితే ప్రస్తుతం టీడీపీ ఎంపీలు ముగ్గురే ఉండడం, వైసీపీకి 22 మంది ఎంపీలు ఉండడంతో ఆ ఐదవ నంబర్ గదిని ఖాళీ చేసి వైసీపీకి అప్పగించాలని ఇదివరకే స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. అయితే ఇంతవరకు టీడీపీ ఆ గదిని ఖాళీ చేయకపోవడంతో నేడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి […]

Read More
Timeline

చంద్రబాబు మెడలో బ్రాందీ సీసాల దండ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ని చూసి ప్రస్తుతం వైసీపీ నేతలు భయపడుతున్నారని చెప్పాలి. టీడీపీ వలన కాకపోయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని చెప్పాలి. అయితే చంద్రబాబు ఇసుక కొరత పై చేపట్టిన నిరసన దీక్షకు ఒక పక్క పవన్ మద్దతు తెలపడం తో వైసీపీ నేతలు కొంచెం అలెర్ట్ అయ్యారని చెప్పాలి. అయితే ఈ సందర్భం లో చంద్రబాబు చేసిన ఒక పని వైసీపీ నేతలు పదేపదే […]

Read More
Timeline

బిగ్ బ్రేకింగ్ : TV9 రవి ప్రకాష్ పై CBI విచారణకు లేఖ

Tv9 బహిష్కృత CEO రవిప్రకాష్ పై ఆస్తులపై EDవిచారణ , రవిప్రకాష్ స్కాం లపై CBI విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి FEMA,RBI Regulations,మనీ లాండరింగ్ లతో పాటు ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడగట్టాడంటూ‌లేఖ లో ఫిర్యాదు అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకుల ను మోసం చేసిన మొయిన్‌కురేషి తోను , CBI కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ […]

Read More