whatsapp payment
Timeline

బ్రేకింగ్ : ఇకపై వాట్సాప్ లో మనీ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ పేమెంట్లు చేసుకోండి

వాట్సాప్ ఇప్పటికే తన ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్ సర్వీసుల కోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది. గతంలోనే ఈ సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ప్రైవసీ కారణాలరీత్యా ఎన్‌పీసీఐ వాట్సాప్ పేమెంట్ సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్‌పీసీఐ నుంచి వాట్సాప్‌కు పేమెంట్ సర్వీసుల కోసం ఆమోదం తెలిపింది. అయితే డేటా లోకలైజేషన్ రూల్స్‌ను వాట్సాప్ పాటించకపోవడంతో ఎన్‌పీసీఐ నుంచి దీనికి అనుమతి రాలేదు.వాట్సాప్‌కు ఇప్పుడు ఎన్‌పీసీఐ నుంచి పేమెంట్ సర్వీసులకు అనుమతి లభించింది. వాట్సాప్ తన పేమెంట్ […]

Read More