YS Jagan Mohan Reddy
Timeline

వైసీపీ Vs వైసీపీ : ఇదే అసలు తలనొప్పి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు కానీ, ఏపీలో మాత్రం రెండున్నరేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. వివిధ కారణాలతో పంచాయతీల పాలకవర్గాలు లేకుండా సాగిపోయిన ఆంధ్రప్రదేశ్ లో విభజనానంతరం తొలి ఎన్నికలకు ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది. అయితే ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. తొలి విడతలో 168 మండలాల్లోని 3వేల 249 పంచాయతీలు, 32 వేల 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడురోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణ […]

Read More
Timeline

పేదలందరికీ ఇళ్ల పథకం కోసం రూ.935 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం

పేదలందరికీ ఇళ్ల పథకం కోసం రూ.935 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతిచ్చింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమికి పరిహారం చెల్లింపుగా ఈ నిధులను రెవెన్యూ శాఖ విడుదల చేయగా.. సీసీఎల్‌ఏ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లు ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 25 నుంచి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభించనున్నారు. 8,838 […]

Read More
Timeline

షర్మిల | అన్నకి తోడుగా నిలిచిన ఫైటర్

ప్రతి మొగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు,, 22 ఎంపీ సీట్లు, 51శాతం ఓట్ల శాతం పొంది.. 2019 ఏపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సీఎం జగన్ వెనుక ఎవరున్నారు? ఆయనను నడిపించింది ఎవరు? ఆయన వెనుకున్నది ఎవరు అన్నది తరిచిచూస్తే ఆయన కుటుంబమే కనిపిస్తుంది. సీఎం జగన్ వెనుక స్త్రీ శక్తి స్వరూపాలున్నాయి. వాళ్లు ఎవరు? ఆ శక్తి ఎమిటో చూద్దాం.. […]

Read More
Timeline

అక్కడ జగన్ చేసినట్టే చేయమని సమ్మె చేస్తున్న కార్మికులు

బెంగళూరు: నిరసన ర్యాలీలు చేపట్టిన ఒక రోజు తరువాత, కర్ణాటకలోని రవాణా సంస్థల ఉద్యోగులు తమ డిమాండ్లను నొక్కి చెప్పి సమ్మెకు దిగారు. ఈ సమ్మె బెంగళూరులోని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బిఎమ్‌టిసి) సేవలను మరియు కర్ణాటక రాష్ట్రంలోని కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్‌టిసి) సేవలకు అంతరాయం కలిగించాయి. ఈ రోజు బిఎమ్‌టిసి, కెఎస్‌ఆర్‌టిసి బస్సు సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నట్లు ట్విట్టర్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసిన వివిధ వీడియోలు తెలుపుతున్నాయి. రవాణా కార్మికులు ప్రభుత్వ […]

Read More
Timeline

రేవతి పై జగన్ సీరియస్ – పదవికి రాజీనామా ?

గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించారు. కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఫ్రీ పాస్ లేకపోవటంతో రేవతిని టోల్ సిబ్బంది ఆగాలని సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయారామె. నన్నే ఆపుతావా అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అడ్డుగా ఉన్న బారికేడ్‌ను నెట్టడమే కాకుండా అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమ డ్యూటీ తాము చేస్తే బాధ్యత గల పదవిలో ఉండి దేవళ్ల రేవతి దురుసుగా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు సిబ్బంది. వడ్డెర […]

Read More
Timeline

గ్రేట్.. ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షల మంది కొత్త విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి ప్రారంభించిన అన్ని పథకాల మరియు విద్యా సంస్కరణల ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం రెండు లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను కాదని ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్టు సమాచారం. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 42.46 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వం నడుపుతున్న పథకాల కారణంగా, ఈ సంఖ్య గత సంవత్సరం నమోదు […]

Read More
Timeline

జగన్ సమస్య… కేసీఆర్ కి పనికొచ్చిందా ?

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు మానిటర్ చేస్తున్న కేసీఆర్ కి ఈ కొత్త ఐడియా వచ్చిందా అని చాలా మందికి అనుమానం వస్తుంది. అదేంటంటే ఇప్పటికే GHMC ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో కేసీఆర్ బలం ఎంతో తేలిపోతుందని, కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత కూడా బట్టబయలు అవుతుందనేది ప్రతి పక్షాలు చెప్తున్న మాట. మొన్న దుబ్బాక లో గెలుపు బీజేపీకి చాలా కిక్కు ఇచ్చింది. ఎంత కిక్కు ఇచ్చిందంటే , దోస్తీ […]

Read More
Timeline

లాటస్ పాండ్ తరహాలో జగన్ చెన్నై ప్యాలెస్ … లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు చెన్నైలో కూడా మరో ప్యాలెస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ హైకమాండ్ కు జగన్ లొంగిపోయారని, పోలవరం అంచనాలను కుదించారని విమర్శించారు. వైసీపీకి చేతకాని 22 మంది ఎంపీలు ఉన్నారని… వారి వల్ల పోలవరంకు రూ. […]

Read More
Timeline

వైద్య రంగంపై జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కింద రూ.17300 కోట్లకుపైగా ఖర్చు జనవరి లోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తి కాలేజీల్లో ‘‘గ్రీన్‌ బిల్డింగ్స్‌’’ నవంబర్‌ 13 నుంచి మిగిలిన 6 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కింద 2వేల వ్యాధులకు చికిత్స ఈ లోగా మరిన్ని వైద్య ప్రక్రియలను చేర్చేందుకు పరిశీలన హెల్త్‌ క్లినిక్స్‌ వచ్చేవరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కీలక ఆదేశాలు అమరావతి: వైద్య ఆరోగ్య రంగంలో […]

Read More
Timeline

జగన్ బ్యాన్ చేయాలనుకుంటున్న వెబ్ సైట్లు ఇవే

ఆంధ్ర ప్రదేశ్ యువత ఆన్లైన్ బెట్టింగ్ కు అడిక్ట్ అయిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని , అలాంటి వెబ్ సైట్లపై తక్షణమే చర్యలు తీసుకొని యువత భవిష్యత్తు ను కాపాడాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో చర్చించి , 132 వెబ్ సైట్లను లిస్ట్ అవుట్ చేసి కేంద్రానికి లేఖ రాసారు. వెంటనే ఈ వెబ్ సైట్లను బ్యాన్ చేయాలనీ కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, […]

Read More
Timeline

విశాఖ నుంచి జగన్ పాలన షురూ !

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం పట్టువీడడం లేదు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం లభించినా, మండలిలో బ్రేక్‌లు పడిన విషయం తెలిసిందే. ఏదిఏమైనా వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖ నుంచి పరిపాలనా కార్యకలాపాల ప్రారంభించాలని భావిస్తోంది. మే 26 నుంచి విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రారంభించాలని వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తోన్నట్టు తెలుస్తోంది. మే 25 నాటికి వికేంద్రీకరణ చట్టం అమలులోకి వస్తుందని జగన్ […]

Read More
Timeline

ముఖ్యమంత్రుల చేతుల్లో ‘పారాసిటమాల్’ పెట్టిన మాధవీలత

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రేండింగ్ అయిన పదం #BleachingPowder అయిందంటే నెటిజన్లు ఎంతలా ట్రోల్స్ చేసారో అర్ధం పడుతుంది. ఓ వైపు ప్రపంచం మొత్తం కరోనాకు భయపడి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటే.. ముఖ్యమంత్రులు జగన్, […]

Read More
Timeline

జగన్‌ విజ్ఞప్తి మేరకు సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయం

సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ సిమెంట్‌ కంపెనీల యజమానులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయించాయి. పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు, పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లను తగ్గిస్తున్నట్టుగా సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. పొజొలానా పోర్టబుల్‌ సిమెంట్‌ (పీపీసీ) బస్తా ధరను రూ.225లుగా, ఆర్డినరీ పోర్ట్‌ సిమెంట్‌ ధరను రూ.235లుగా నిర్ణయించాయి. 2015–16 నుంచి 2019–2020 మధ్యకాలంలో […]

Read More
Timeline

కరోనా సాకుచూపి ఎన్నికలు వాయిదా వేస్తారా?

స్థానిక సంస్థల ఎన్నికలను.. ఎన్నికల కమీషన్ వాయిదా వేయడంతో ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్ధితి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలు చింతించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి వ్యవస్థలను నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టిందన్న ముఖ్యమంత్రి వ్యాధి సోకిని వారిలో 65 వేలమందికి నయం అయ్యిందన్నారు. కరోనా సాకుచూపి ఎన్నికలు వాయిదా వేస్తారా.. ఇష్టమొచ్చినట్టు ఎన్నికలను వాయిదా […]

Read More
Timeline

జబర్దస్త్ పంచులతో రోజా కల నెరవేరబోతుందా?

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రాజ్యసభ బెర్తులు ఖాయం చేసినట్లుగా తెలుస్తుంది. వీరిలో మోపిదేవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. శాసనమండలి రద్దు చేయడంతో.. ఎమ్మెల్సీ పదవులు పోతాయి కాబట్టి.. వారికి రాజ్యసభ ద్వారా న్యాయం చేశారు. వీరిద్దరూ రాజ్యసభకు వెళ్లిపోతే రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. ఈసారి ఎలాగైనా ఆ పదవులు దక్కించుకోవాలని అందరూ పట్టుదలతో ఉన్నారు. […]

Read More
Timeline

జగన్ దూకుడు.. ప్లాన్ బీ అమలు

ఏపీ రాజధాని తరలింపు విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడుగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి రాజధాని మీద విచారణ పూర్తి అయ్యే వరకు కూడా రాజధానిని తరలించ వద్దని ఆ రాష్ట్ర హైకోర్ట్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారి చేసింది. ఇక రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటి వద్ద పెండింగ్ లో ఉంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రాజధానిని తరలించడానికి గాను ప్లాన్ బీ ఆయన […]

Read More