ys jagan vs nimmagadda ramesh kumar case
Timeline

ఇదీ అసలు స్టోరీ: జగన్ Vs నిమ్మగడ్డ

కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం కుదరదు అని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమీషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం రాజకీయ దుమారం లేపింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ రూల్స్ని అతిక్రమించకూడదనే కారణం చూపి సమర్ధించుకున్నారు. కానీ వైసీపీ మాత్రం నిమ్మగడ్డ కేవలం తనను 2016 లో అపాయింట్ చేసిన చంద్రబాబు నాయుడు కి లాభం చేకూర్చాలనే ఈ […]

Read More