Home ట్రాజెడీ

ట్రాజెడీ

గత నెల 27న మిచిగాన్ లో ప్రమాదంతీవ్ర గాయాలతో మరణించిన చరితారెడ్డిఇంటికి చేరుకున్న మృతదేహం గత నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగాన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. ఆమె...
హైదరాబాద్‌:అమెరికాలోని మిచిగన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన చరితారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు.. అయితే అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. మిచిగన్‌లోని లాన్‌సింగ్‌లో 25 ఏళ్ల చరితా రెడ్డి నివాసం...
నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత అలీకి మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి చనిపోయారన్న వార్త విన్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అలీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. 'నటులు అలీ మాతృమూర్తి...
ప్రముఖ హాస్యనటుడు, బుల్లి తెర వ్యాఖ్యాత అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. ప్రస్తుతం అలీ చిత్రీకరణ నిమిత్తం రాంచీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్‌కు హుటాహుటీన బయల్దేరారు. మరోవైపు జైతున్‌ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు...
ఓ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు తన భర్తను తీవ్రంగా కొట్టి తనపై అత్యాచారం చేయబోయారంటూ బంజారాహిల్స్‌ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు అట్లూరి ప్రవిజ అనే మహిళ. డిసెంబర్ 8వ తేదీన బంజారాహిల్స్ సీఐ కళింగరావు, ఎస్ఐ రాంబాబు, డీఐ రవికుమార్, ఎస్ఐలు వీడీ నాయుడు, రామిరెడ్డి తనపై పోలీస్‌స్టేషన్‌లోనూ తనపై...
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అంతటి దురాగతానికి పాల్పడినటువంటి నలుగురు మృగాలను పోలీసులు, దిశ ని దహనం చేసిన ప్రదేశంలోనే ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ పై భిన్నాభిప్రాయాలు...
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై పలవురు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించాలని న్యాయవాదులు జీఎస్‌ గనీ, ప్రదీప్‌ కుమార్‌లు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే ఎన్‌కౌంటర్‌...
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు దుర్మరణం చెందారు … థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన గోపిశెట్టి వైభవ్, జూడీ స్టాన్లీలు మృతిచెందారు. నోలెన్స్‌విల్ పైక్ వద్ద వాల్‌మార్ట్ నుంచి వైభవ్, జూడీ వెళ్తుండగా నిస్సాన్ సెంట్రా ఓ ట్రక్కు...
ప్రియాంక రెడ్డి హత్య, అత్యాచారం కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించిన సంగతి తెలిసిందనే.  లారీ డ్రైవర్లు, క్లినర్లు ఈ అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో సిసి టీవీలు ఆధారంగా చేసుకొని ఛేదించారు.  నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో...
సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీనటుడు సంపూర్ణేష్‌బాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంపూర్ణేష్‌బాబు కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో సంపూర్ణేష్‌బాబు, భార్య, కుమార్తెకు స్వల్పగాయాలు అయ్యాయి. వీరిని ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి చేర్చిన స్థానికులు.

కొత్త వార్తలు