హరీష్ రావు మాస్ అక్కడ టిఆర్ఎస్ లీడింగ్

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల్లో కేటీఆర్ పేరు ఎక్కువగా వినబడింది మీడియాలో.. సోషల్ మీడియాలో. జిహెచ్ఎంసి ఎన్నికల అభ్యర్థుల కోసం హరీష్ రావు ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన ఆర్సీపురం డివిజన్లో టిఆర్ఎస్ నేత 4,500 పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

గ్రేటర్‌ తొలి రౌండ్‌ ఫలితాలు: 34 స్థానాల్లో టీఆర్ఎస్, 14 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో ఎంఐఎం, ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం