కరోనా: హరీష్ రావు కూడా ఇంట్లోనే
Timeline

కరోనా: హరీష్ రావు కూడా ఇంట్లోనే

Harish Rao

రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలోకి స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. సిద్దిపేటలో ఆయన నివాసంలోని వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో మంత్రికి, 17 మందికి నెగెటివ్‌ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published.