గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తొలి రౌండ్లో, హైదర్ నగర్ డివిజన్ లో టిఆర్ఎస్ విజయాన్ని కైవసం చేసుకుంది.
ADVERTISEMENT
అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ ఓల్డ్ బోయినపల్లి మీర్పేట్ మరియు కాప్రా డివిజన్లలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో ఉంది
#GHMCElections
#GHMCResults
#Hyderabad
ADVERTISEMENT