దిశ ఘటన: నిర్బంధంలోకి తృప్తి దేశాయ్‌

దిశ అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్యోదోంతంపై నిరసన తెలిపేందుకు వచ్చిన భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తిదేశాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఈరోజు సీఎం కెసిఆర్ ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు రాగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారు వెనక్కి తగ్గకపోవటంతో పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తృప్తిదేశాయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించటానికి తీరిక లేదా? అని ప్రశ్నించారు.

కొత్త వార్తలు