గ్రూప్‌-4 ధ్రువపత్రాల పరిశీలన.. అభ్యర్థులు అక్కడికి హాజరుకావాలి

గ్రూప్‌-4 రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 9 నుండి అక్టోబరు 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు రెడ్డి ఉమెన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో హాజరుకావాలని సూచించింది. వివరాలకు https://tspsc.gov.in వెబ్ సైట్ ను సంప్రదించగలరు.