'జబర్దస్త్' కామెడీ షోను ఫాలో అయ్యేవారికి చమ్మక్ చంద్రను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. 'జబర్దస్త్'లో స్కిట్స్ చేసే కమెడియన్స్ చాలా మందినే ఉన్నప్పటికీ చమ్మక్ చంద్ర ప్రత్యేకత వేరు. పక్కింటావిడకో .. ఎదురింటావిడకో లైన్ వేసే కంటెంట్ తో కితకితలు పెడతాడు. ఒక్కో స్కిట్ ను ఒక్కో ఊతపదంతో...
సంక్రాంతి పండుగకు అటు వెండి తెరపై సినిమాలతో పాటుగా బుల్లితెరపై కూడా సరికొత్త సినిమాలు అలాగే పలు రకాల ఈవెంట్స్ తో టాప్ మోస్ట్ చానల్స్ టాప్ లేచిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి సంసిద్ధం అవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే.అలా ఇప్పుడు స్టార్ మా ఛానెల్ వారు కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్...
దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలవుతోంది. నోట్ల రద్దు తర్వాత మోడీ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఇదొకటి. జీఎస్టీ చాలా సంక్లిష్టంగా ఉండటంతో అనేక దశల్లో ఇందులో మార్పులు చేశారు. ఆ మార్పులు చేసే క్రమంలో జీఎస్టీ చిరు వ్యాపారులకు మినహాయింపు ఇచ్చారు. 40 లక్షల వరకు రెవెన్యూ ఉంటే జీఎస్టీ కట్టాల్సిన...
సీనియర్ జర్నలిస్ట్ 'సౌజన్య నగర్' ప్రస్తుతం తెలుగు టాప్ ట్రెండ్ జర్నలిస్ట్ జాబితాలో ఒకరు. న్యూస్ ప్రెసెంట్ చెయ్యడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. సమగ్ర విశ్లేషణ, తడబాటు లేని స్వరం, వార్తలని వేగవంతంగా చెప్పడం, ప్రశాంతంగా కనిపించే ముఖం జర్నలిస్ట్ సౌజన్య కు అదనంగా ఉండే ప్రత్యేకమైన లక్షణాలుగా చెప్పచ్చు....
తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఉన్న ఎన్నో ఛానెల్స్ లో ప్రసారమయ్యే షోలు కానీ ధారావాహికలు కానీ అనేకం. అయితే ఎంతో కాలం నుంచి తెలుగులో ఉన్న ఛానల్స్ పోటాపోటీగా వినూత్నమైన ధారావాహికలను ప్రసారం చేసాయి. కానీ ఇపుడు “స్టార్ మా” ఛానెల్లో ప్రసారం అవుతున్న “కార్తీక దీపం” సీరియల్ కు...
‘జబర్దస్త్’ కామెడీ షో నుంచి బయటికి వచ్చేసిన మెగా బ్రదర్ నాగబాబు జీ టీవీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’కు పోటీగా ‘లోకల్ గ్యాంగ్స్’ అనే కామెడీ షోను మొదలుపెట్టారు. అయితే, ‘జబర్దస్త్’ నుంచి బయటికి వచ్చేసిన నాగాబాబు గమ్మునుండక ఆ షో నిర్వాహకులపై ఆరోపణలు చేస్తూ వరుసపెట్టి వీడియోలను...
జబర్దస్త్ కామెడీ షోలో పాలిటిక్స్ మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటికే ఈ షో నుంచి బయటకు వెళ్లిపోయిన నాగబాబు, అనసూయ, చమ్మక్ చంద్ర వేరు కుంపటి పెట్టి, లోకల్ గ్యాంగ్స్ అని స్టార్ట్ చేశారు. అయితే నాగబాబు ఆ షోలోకి తనతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి...
తెలుగు బుల్లితెరపై ఏడున్నరేళ్లుగా నవ్వుల పువ్వులు పూయిస్తున్న అతిపెద్ద కామెడీ రియాలిటీ షో `జబర్దస్త్`. ఈ షో ఆరంభం నుంచి ఇప్పటివరకు రోజాతోపాటు నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక, ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంటున్నట్టు నాగబాబు స్వయంగా వెల్లడించారు. నేటి (శుక్రవారం) ఎపిసోడ్‌తో `జబర్దస్త్` నుంచి...
జబర్దస్త్ కామెడీ షో.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఇంట్లో పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకూ ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ చాలా ఫేమస్ అయ్యింది. హాస్పిటల్ లో రోగులకు చికిత్స అందించే వైద్యులే జబర్దస్త్ కామెడీ షో చూడాలని చెప్పి చాలా మందికి సలహాలు ఇచ్చిన...
బిగ్‌బాస్‌ తాజా ప్రోమోను చూసినట్టయితే.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, అల్లరిగా ఉండే శ్రీముఖి చిరునవ్వు వెనక తీరని విషాదం ఉందని అర్థమవుతోంది. అయితే యాంకర్‌ శ్రీముఖి ఇప్పటివరకు ఎక్కడా తన వ్యక్తిగత విషయాలను బయట చెప్పుకోడానికి ఇష్టపడలేదు. తాజా ప్రోమోలో… శ్రీముఖి కూడా ప్రేమలో పడిందని.. కానీ అది ఎన్నో మలుపులు...

కొత్త వార్తలు