Breaking News :

  1. Home
  2. బిగ్ బాస్ తెలుగు

Category: బిగ్ బాస్ తెలుగు

బిగ్ బాస్ తెలుగు
శ్రీముఖి బ్రేకప్‌ కథ.. చచ్చిపోవాలని అనిపించిందట

శ్రీముఖి బ్రేకప్‌ కథ.. చచ్చిపోవాలని అనిపించిందట

బిగ్‌బాస్‌ తాజా ప్రోమోను చూసినట్టయితే.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, అల్లరిగా ఉండే శ్రీముఖి చిరునవ్వు వెనక తీరని విషాదం ఉందని అర్థమవుతోంది. అయితే యాంకర్‌ శ్రీముఖి ఇప్పటివరకు ఎక్కడా తన వ్యక్తిగత విషయాలను బయట చెప్పుకోడానికి ఇష్టపడలేదు. తాజా ప్రోమోలో… శ్రీముఖి కూడా ప్రేమలో పడిందని.. కానీ అది…

బిగ్ బాస్ తెలుగు
బిగ్ బాస్: చివరిదశలో విజయ్ రాక

బిగ్ బాస్: చివరిదశలో విజయ్ రాక

టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ 3 లేటెస్ట్ ఎపిసోడ్ కు అతిథిగా వచ్చాడు. బిగ్ బాస్-3 దీపావళి ఎపిసోడ్ ప్రోమోలో విజయ్ దేవరకొండ కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, విజయ్ బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించి కంటెస్టెంట్లతో హంగామా…

బిగ్ బాస్ తెలుగు
బిగ్ బాస్ 3: శ్రీముఖి ఎలిమినేట్ గేమ్

బిగ్ బాస్ 3: శ్రీముఖి ఎలిమినేట్ గేమ్

తెలుగు బిగ్ బాస్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదట్లో కాస్త చప్పగా సాగినప్పటికి ఇప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగా సాగుతోంది. 17 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. ఇటీవలే వరుణ్…

బిగ్ బాస్ తెలుగు
బిగ్ బాస్ లో వితికా ఎలిమినేట్ అయిపోయింది

బిగ్ బాస్ లో వితికా ఎలిమినేట్ అయిపోయింది

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ఆ ఆదివారంతో 12 వారాలు పూర్తైవుతోంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు ముగియనుంది. ఇక స్టార్ మా ఇచ్చే రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఎవరు అందుకుంటారా అని ప్రేక్షకులు ఎంతో…

టీవీ
టైటిల్‌ గెలుచుకునే దిశగా రాహుల్!

టైటిల్‌ గెలుచుకునే దిశగా రాహుల్!

బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి కూడా అనూహ్యమైన సభ్యుడే విజేతగా నిలబడనున్నాడా? గత ఏడాది కౌశల్‌ విజేత అవుతాడని సీజన్‌ స్టార్ట్‌ అయినపుడు ఎవరూ అనుకోలేదు. కానీ అతడు మూడవ వారం నుంచి షోని శాసించే పవర్‌గా అవతరించాడు. ఈ సీజన్‌ సభ్యులలో రాహుల్‌ సిప్లిగంజ్‌ మహా అయితే నాలుగు…

టీవీ
డల్ అయిన బాబా.. ఒత్తిడి చేస్తుంది ఎవరు?

డల్ అయిన బాబా.. ఒత్తిడి చేస్తుంది ఎవరు?

బిగ్‌బాస్‌ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంటిసభ్యుల్లో కొంతమంది ఓ పట్టాన అర్థం కావట్లేదు. అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి బాబా భాస్కర్‌. ఇప్పటికే చాలాసార్లు బాబా ‘మాస్కర్‌’ అన్న నాగార్జున తాజా ఎపిసోడ్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘ఆడాలని లేదు, వెళ్లిపోతాను’ అంటూనే ఎవర్ని పంపించాలో…

టీవీ
రవికృష్ణ ఎలిమినేట్

రవికృష్ణ ఎలిమినేట్

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-3 నుంచి నటుడు రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణలు నామినేషన్‌లో ఉండగా, వరుణ్ సేఫ్ అయినట్టు హోస్ట్ నాగార్జున శనివారమే ప్రకటించాడు. ఇక, మిగిలిన ముగ్గురిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన రవికృష్ణ గత…

టీవీ
రాహుల్‌ రీ-ఎంట్రీ.. శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్స్‌?

రాహుల్‌ రీ-ఎంట్రీ.. శ్రీముఖి ఎక్స్‌ప్రెషన్స్‌?

గత 60 రోజులుగా బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 15 మంది కంటెస్టెంట్లు, 2 వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో అప్పుడప్పుడూ జోష్‌ నింపుతూ, కొన్నిసార్లు బోర్‌ కొట్టిస్తూ, అలా అలా పడుతూ, లేస్తూ రన్‌ అవుతోంది. అయితే, ఈ సీజన్‌లో వచ్చిన రెండు వైల్డ్‌ కార్డ్‌…

బిగ్ బాస్ తెలుగు
తన జర్నీతో ఎమోషనల్ అయిన హిమజ

తన జర్నీతో ఎమోషనల్ అయిన హిమజ

ఆటపాటలతో ఇంటి సభ్యులను ఆట ఆడించిన నాగార్జున‌.. బిగ్‌బాస్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. రిథమ్‌ ఆఫ్‌ లైఫ్‌ అంటూ డిఫరెంట్‌ పాటలు ప్లే చేస్తూ.. హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు చేయించాడు. వరుణ్‌ ఎంట్రీ ఇవ్వడం.. గద్దలకొండ గణేష్‌ మూవీ ప్రమోషన్లో భాగంగా బిగ్‌బాస్‌ స్టేజ్‌పై దర్శనమివ్వడం.. హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి…

టీవీ
బిగ్ బాస్: ‘హిమజ’ అవుట్?

బిగ్ బాస్: ‘హిమజ’ అవుట్?

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. ఈ సోమవారంతో తొమ్మిదో వారం మొద‌లైంది. ఎనిమిదో వారం ఇంటి నుండి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు ప్ర‌స్తుతం ప‌ది మంది ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ ఇంట్లో ఉండ‌గా నామినేషన్‌లో రాహుల్‌…

టీవీ
బిగ్ బాస్ కి తలనొప్పిగా మారిన నెటిజన్లు

బిగ్ బాస్ కి తలనొప్పిగా మారిన నెటిజన్లు

ప్రోమో తోనే, ప్రోగ్రాం అంత చెప్పేస్తున్న నెటిజన్లు ప్రేక్షకుని సహనానికి పరీక్ష పెడుతున్న బిగ్ బాస్ రొమాన్స్ నుంచి ఎమోషన్ వైపు.. బిగ్ బాస్ సీజ‌న్ 3 తొమ్మిదో వారం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది. ఈ వారంలో టాస్క్‌లు గ‌త సీజ‌న్ మాదిరిగానే ఉండ‌డం, ఇంటి స‌భ్యులు…

టీవీ
బిగ్ బాస్: హోస్ట్‌గా రానున్న మోహ‌న్‌లాల్

బిగ్ బాస్: హోస్ట్‌గా రానున్న మోహ‌న్‌లాల్

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హోస్ట్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మం ఏషియానెట్‌లో ప్ర‌సారం కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ సీజ‌న్ 2 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్…

టీవీ
బిగ్ బాస్: వాళ్ళిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్…

బిగ్ బాస్: వాళ్ళిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్…

బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ల ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోంది. లవ్ ట్రాక్ మొదలైంది.. డేటింగ్‌పై ఇద్దరి మధ్య చర్చ నడుస్తోంది.. బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులతో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జున.. గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన రమ్యక్రిష్ణ సైతం ఈ ఇద్దరూ లవ్…

టీవీ
నాగ్ నా బాయ్‌ఫ్రెండ్..

నాగ్ నా బాయ్‌ఫ్రెండ్..

హోస్ట్‌గా నాగార్జున బిగ్‌బాస్ రియాలిటీ షోను సందడిగా మార్చేశాడు. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఇంటి సభ్యులను మొదట ఆనందంలో ముంచెత్తి.. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు. ఇంటిలో రెండు రకాల ఆటలను ఆడించి ఇంటి సభ్యులను ఉత్తేజ పరిచారు. వారాంతం ఇలా హ్యాపీగా గడిచిపోయింది.…

టీవీ
బిగ్ బాస్ 3: శిల్పా చక్రవర్తి ఔట్

బిగ్ బాస్ 3: శిల్పా చక్రవర్తి ఔట్

ఈ వారం ఎలిమినేషన్ ప్రకియలో శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, పునర్నవి, మహేష్ విట్టా ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున హౌస్ మేట్స్‌ మంచి టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి, శిల్పాచక్రవర్తిలకు ఇచ్చిన టాస్క్ హౌస్‌లో నవ్వులు పూయించింది. ముఖ్యంగా శ్రీముఖి.. మగ గొంతుతో…

టీవీ
బిగ్ బాస్-3: మనస్తాపం చెంది, మనసు మార్చుకున్న పునర్నవి

బిగ్ బాస్-3: మనస్తాపం చెంది, మనసు మార్చుకున్న పునర్నవి

బిగ్ బాస్-3 రియాల్టీ షో ఆసక్తికరంగా సాగుతోంది. అయితే తాజాగా దెయ్యం టాస్క్ లో తనను వరస్ట్ పెర్ఫార్మర్ (పరమచెత్త పోటీదారు)గా బిగ్ బాస్ పేర్కొనడం పట్ల పునర్నవి మనస్తాపానికి గురైంది. పునర్నవితో పాటు శ్రీముఖి, మహేశ్ విట్టాలను కూడా బిగ్ బాస్ పరమచెత్త పోటీదారులుగా అభివర్ణించడమే కాకుండా,…

టీవీ
బిగ్ బాస్ 3: ఈసారి శ్రీముఖి ఎలిమినేట్ ఖాయమట!

బిగ్ బాస్ 3: ఈసారి శ్రీముఖి ఎలిమినేట్ ఖాయమట!

బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ లో కూడా చాల కొత్తగా, కొత్త రకమైన గొడవలతో అందరిని అలరిస్తున్నారు. అందులో భాగంగానే ఎవరు కూడా ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నారు ఇంటి సభ్యులు. కాగా ఎక్కువబాగా అభిమానాన్ని పెంచుకున్న కొందరు మాత్రం ఇప్పటికి కూడా చాలా ఎమోషనల్ గా మారుతున్నారు. బిగ్…

న్యూస్
బిగ్ బాస్ లీక్స్ : ఎలిమినేట్ అయిపోయిన అలీ రెజా

బిగ్ బాస్ లీక్స్ : ఎలిమినేట్ అయిపోయిన అలీ రెజా

కింగ్ నాగార్జున స్పెయిన్ పర్యటన ముగించుకుని బిగ్ బాస్‌లోకి వచ్చేశారు. క్రిందటి వారం నాగ్ ప్లేస్‌లో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నాగ్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఆరోవారం ఎలిమినేషన్స్ తీసేశారు. అటు వైల్డ్ కార్డు ఎంట్రీగా యాంకర్ శిల్ప చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. నటి హేమ,…

టీవీ
శిల్పా vs శ్రీముఖి: హింసాత్మక వినోదంతో నలిగిపోయిన శిల్పా.. నెటిజన్ల ఆగ్రహం

శిల్పా vs శ్రీముఖి: హింసాత్మక వినోదంతో నలిగిపోయిన శిల్పా.. నెటిజన్ల ఆగ్రహం

‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షోకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బిగ్ బాస్ పెట్టె టాస్కుల వలన కంటెస్టెంట్ల కంటే చూసే ప్రేక్షకులే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కుటుంబంతో చూసే వీలు లేకుండా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే యదావిధిగా వారంలో నామినేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉండగా…