Breaking News :

ఆర్జీవికి ఛాలెంజ్ విసిరిన టీవీ9 రజనీకాంత్

పచ్చదనంతో నిండుదనం అన్న నినాదంతో తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్‌చాలెంజ్‌(హరిత సవాల్‌)ను టీవీ9 మెనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ స్వీకరించారు. ఈరోజు టీవీ9 ఆఫీస్ పరిధిలో మొక్కలు నాటారు రజినీ. అంతేకాకుండా మరో నలుగురికి ఈ గ్రీన్ ఛాలెంజ్ చేశారు. అందులో తెలంగాణ డీజీపి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి, ఇండియా టుడే రాజ్‌దీప్‌సర్‌ దేశాయ్‌, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లకు ఈ ఛాలెంజ్ ను విసిరారు రజినీకాంత్. చూడాలి మరి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో!

Read Previous

జియో సరికొత్త ప్లాన్స్.. ఇక పండగే

Read Next

హైటెక్ సిటీ హైటెక్ వ్యభిచారంలో పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు