కరోనా పై పవన్ కళ్యాణ్ ఫేక్ ఇన్ఫర్మేషన్.. డిలీట్ చేసిన ట్విట్టర్

ప్రధాని మోడీ దేశ ప్రజలను జనతా కర్ఫ్యూ లో భాగం కావాలని విజ్ఞప్తి చేసారు. దీనిలో భాగంగా రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు వారి సోషల్ మీడియా వేదికగా ప్రజలను ప్రధాని సలహా పాటించాలని తెలియచేసారు.

అయితే ఇలా ప్రజలకు ఈ విన్నపాన్ని చేరవేసే క్రమంలో చాలా మంది తమకు తెలిసిన. , నిజం కానీ కొన్ని అవాస్తవాలను ప్రజలతో షేర్ చేయడం జరిగింది. దీని వలన చాల ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ రజినీకాంత్ లు కూడా ఇలాంటి పనే చేసారు. రజినీకాంత్ ఒక వీడియొ పోస్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఏమో ఇమేజ్ ట్వీట్ చేసారు.

అయితే వారు చేసిన ట్వీట్స్ లో తప్పుడు సమాచారం ఉంది అని గ్రహించిన ట్విట్టర్ వారి ట్వీట్స్ ని తక్షణమే డిలీట్ చేసింది. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు , పవన్ కళ్యాణ్ అనుచరులు కూడా ఇదే విషయాన్ని షేర్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు

Image


. కరోనావైరస్ ఒక లోహ ఉపరితలంపై పడితే, అది 12 గంటలు నివసిస్తుంది. 2. కరోనావైరస్ ఫాబ్రిక్ మీద పడితే, అది 9 గంటలు జీవించి ఉంటుంది. 3. కరోనావైరస్ చేతులపై 10 నిమిషాలు నివసిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసింది. నిజానికి ఇది అవాస్తవం.

https://www.altnews.in/sci-check-lifespan-of-coronavirus-outside-the-human-body-on-different-surfaces/

Read Previous

బాలీవుడ్ సింగర్ కి కరోనా పాజిటివ్

Read Next

31 వరకు తెలంగాణ బంద్.. 2500 కోట్లు ప్రకటించిన కెసిఆర్