పిల్లలపై VUI-2020 12/01 పేరుతో కొత్త కరోనావైరస్ యొక్క మార్పు చెందిన వేరియంట్ యొక్క ప్రభావాన్ని UK లోని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా అలర్ట్ అయిన లండన్ ప్రభుత్వం అక్కడ క్రిస్మస్ వేడుకలు రద్దు చేసింది. అంతే కాకుండా విదేశాలకు వెళ్లే విమానాలను రద్దు చేసేసింది. అయితే అక్కడ పాఠశాలలు తెరుస్తాం అని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం ఇపుడు యూ టర్న్ తీసుకుంది.

దీనికి కారణం ఏంటో కాదు, ఈ కొత్త రకం కరోనా జాతి అత్యధికంగా పసి పిల్లలు మరియు 19 ఏళ్ళ లోపు వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని యూకే శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పాఠశాలలు తెరుస్తాం అన్న ప్రభుత్వ ప్రకటనను విమర్శిస్తూ లండన్ మేయర్ చేసిన వ్యాఖ్యలు ప్రబుత్వాన్న్ని యూ టర్న్ తీసుకునేలా చేసింది.

Leave a Reply

Your email address will not be published.