బిగ్ బ్రేకింగ్ న్యూస్: అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్‌
Timeline

బిగ్ బ్రేకింగ్ న్యూస్: అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్‌

ఎన్నికల కౌంటింగ్ మొదలై మూడు రోజులు అవుతోంది. తర్వాత అధ్యక్షుడు ఎవరు అవుతారో తెలుసుకోడానికి ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ జో బైడెన్ ను 46 వ అమెరికా అధ్యక్షుడిగా ప్రకటించేసింది.