Nani V The Movie Review : నాని V మూవీ రివ్యూ

Nani V The Movie Review : నాని V మూవీ రివ్యూ లైవ్ అప్ డేట్స్

సుధీర్ బాబు ఎంట్రీ ఫైట్ అద్భుతం గా తీశారు – అసలు ఇంద్రగంటి మోహన కృష్ణ గారేనా ఇలాంటి ఫైట్ సీన్ తీసింది అని అనిపించక ఉండదు. అదిరిపోయింది

పోలీస్ ఆఫీసర్ రోల్ లో సుధీర్ చక్కగా సెట్ అయ్యాడు – తనతో క్రైమ్ నావెల్ తీయాలనే ఆలోచనతో సుదీర్ వెంట పడే అమ్మాయిగా నిత్య మీనన్ ఎంట్రీ

కెరీర్ లో టాప్ లో ఉండి , ఫుల్ పాపులారిటీ తో దూసుకెళ్తున్న సుధీర్ కి ఒక పోలీస్ ఆఫీసర్ హత్య తో పెద్ద షాక్