బిగ్ బ్రేకింగ్ : TV9 రవి ప్రకాష్ పై CBI విచారణకు లేఖ

58

Tv9 బహిష్కృత CEO రవిప్రకాష్ పై ఆస్తులపై EDవిచారణ , రవిప్రకాష్ స్కాం లపై CBI విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి

FEMA,RBI Regulations,మనీ లాండరింగ్ లతో పాటు ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా అక్రమాస్తులు కూడగట్టాడంటూ‌లేఖ లో ఫిర్యాదు

అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకుల ను మోసం చేసిన మొయిన్‌కురేషి తోను , CBI కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ తో కలసి‌ చాలా మందిని‌ మోసం చేసారని లేఖలో‌పేర్కొన సాయిరెడ్డీ

సతీష్ సానా, మొయిన్ కురేషి,రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్ లతో నగల వ్యాపారి సుఖేష్ గుప్త ను ను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని లేఖలో పొందుపరచిన సాయిరెడ్డి

హవాలా సొమ్ములను కెన్యా,ఉగాండా లో రవిప్రకాష్ కంపాల సిటీ కేబుల్ లో పెట్టుబడులు పెట్టారని సాయి రెడ్డి ఆరోపణ

రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితాను,, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ కు లేఖ లో తెలిపిన విజయ సాయి రెడ్డి