హైదరాబాద్ వాసులకు శాస్త్రవేత్తలు హెచ్చరిక జారీ చేశారు. శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఈనెల 10 నుంచి 30వ తేదీ మధ్య ఆకాశంలోకి వదిలే బెలూన్‌లు భూమిపై పడిపోయి కనిపిస్తే వాటిని తాకకుండా, సమాచారాన్ని పోలీస్‌స్టేషన్‌ లేదా దానిపై ఉన్నఫోన్‌ నెంబర్‌కు ఇవ్వాలని ఆటోమిక్‌ ఎనర్జీ, ఇస్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు....
ఈ నెల 6న సాయంత్రం జరిగిన ' అల వైకుంఠపురంలో' సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ నిర్వహించడంతో ఎక్కవమంది ఫ్యాన్స్ హాజరయ్యేందుకు అవకాశం దక్కింది. మొత్తానికి ఈవెంట్ సూపర్ హిట్. మూవీకి కావాల్సినంత బజ్.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసికి, సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌కి మధ్య ట్విట్టర్‌ వేదికగా వార్‌ సాగింది. సిపి సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ అసద్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దిశ నిందితులను ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్‌ చేయడం దారణమన్నారు. బుల్లెట్లు కడుపులో దింపడం సరైంది కాదంటూ సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ...
ఓ దేశ ప్రధాని తన సొంతూరు చూడటానికి అత్యంత సాదాసీదాగా ఇండియాకు వచ్చారంటే నమ్ముతారా..?. అవును మీరు వింటున్నది నిజమే. అలా వచ్చింది ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్. వివరాల్లోకి వెళ్తే..లియో వరద్కర్ తండ్రి అశోక్ వరద్కర్‌.. మహారాష్ట్రలో సింధుదుర్గ్‌ జిల్లా మాల్వన్...
భారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. బాక్సింగ్ డే రోజున ఆ గ్ర‌హ‌శ‌క‌లం భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. భూమికి స‌మీపంగా వెళ్తున్న ఆ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారు 2034 ఫీట్ల వెడ‌ల్పు ఉన్న‌ది. సుమారు 27 వేల మైళ్ల వేగంతో...
రాజకీయాల్లో బిజిబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్.. ఈ సినిమా షూటింగ్‌లో ఫిబ్రవరి నుంచి పాల్గొనే అవకాశం ఉంది. దీనిని దిల్ రాజు, బోణీ కపూర్ కలిసి...
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అంతటి దురాగతానికి పాల్పడినటువంటి నలుగురు మృగాలను పోలీసులు, దిశ ని దహనం చేసిన ప్రదేశంలోనే ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ పై భిన్నాభిప్రాయాలు...
మెట్రో రైలులో ప్రేమ జంటలు రెచ్చిపోతున్నాయి. అందరూ చూస్తున్నారనే సంగతి మరిచిపోతున్నారు. కౌగిలింతలు, ముద్దులతో పరవశించి పోతున్నారు. సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసినా..వీరు పబ్లిక్‌గా రెచ్చిపోతుండడంతో తోటి ప్రయాణీకులు షాక్ తింటున్నారు. కొంతమంది వీటిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
పటాస్ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకున్న శ్రీముఖి తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం తోటి సభ్యుడు రాహుల్‌తో గొడవ పడుతూ వీలున్నప్పుడల్లా రాహుల్‌ను నామినేట్ చేస్తూ చూసే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఇంప్రెషన్‌తో...

కొత్త వార్తలు