రామ్ మల్లెమాల: చంద్రబాబు అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా ఎందుకు ప్రకటించలేదు?

అమరావతి రాజధానిగా తన కేబినెట్లో చర్చించిన బాబు,అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతి ని ప్రకటించారు 2014 లో, అదే తీర్మానం అసెంబ్లీలో,శాసనమండలిలో ఎందుకు బిల్ గా ప్రవేశపెట్టి తీర్మానాన్ని కేంద్రానికి పంపలేదు? ఆపై భారత రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో ప్రకటించి చట్ట బద్ధత తేలేదు?

కాబట్టి అమరావతికి రాజధానిగా భారత రాజ్యాగపు చట్టబద్దత కల్పించకుండా ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే.! ఇది పట్చి నిజం! అమరావతి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టప్రకారం కాదు! చెల్లదు!!

ప్రస్తుత వైస్ జగన్మోహన రెడ్డి గారి ప్రభుత్వ తీర్మానానికే శాసనసభలో ఇరు సభలలో బిల్ లో పొందుపరిచే పక్రియ కె విలువ,చట్టబద్దత వస్తుంది, ఏ ప్రాంతం రాజధానిగా బిల్ నెగ్గి కేంద్రానికి పంపి రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ వెలువడిన ప్రాంతాలు రాజధానిగా వెలుగులోకి చట్టప్రకారం వస్తాయి!

ఈ రాజధాని విషయంలో చంద్రబాబుగారు పూర్తిగా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారిగా శ్రద్ధ వహించారే గాని పరిణితి చెందిన ఒక సీఎం గా వ్యవహరించలేదు! అమరావతి రైతులు చంద్రబాబు ను నిలదీయాలి గాని ఆదోళనలు చేస్తే వ్యర్థం,నిరుపయోగం! చంద్రబాబు ఆడే డ్రామాలుకు మోసపోకండి అమరావతి రైతులారా!!

https://m.facebook.com/100002597935791/posts/2637661959663709/

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం