Home ప్రపంచం

ప్రపంచం

మొబైల్స్‌ తయారీదారు షియోమీ తన నూతన ల్యాప్‌టాప్‌ రెడ్‌మీ బుక్‌ 13 ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో.. 13.3 ఇంచుల డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7-10510యు/1.6 గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ ఐ5-10210యు ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 2జీబీ ఎన్‌వీడియా జిఫోర్స్‌ ఎంఎక్స్‌ 250...
వాషింగ్టన్‌: ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు....
పాక్‌ పాప్‌ సింగర్‌ రబీ పిర్జాదా ఆర్టికల్‌ 370 రద్దుపై నిరసనగా విష కీటకాలను 'బహుమతి'గా పంపిస్తానని ప్రధాని మోడీని బెదిరించింది. ఆయనపై ఆత్మహుతి దాడి చేస్తా అంటూ సూసైడ్‌ జాకెట్‌ ధరించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ పోస్ట్‌...
తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని ఓ మసీదులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 65 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హస్కామినా ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పేలుడు సంభవించిన నంగర్‌హర్ ప్రావిన్స్‌లో తాలిబన్, ఐసిస్ ప్రాబల్యం బలంగా ఉన్నప్పటికీ ఈ పేలుడుకు ఇప్పటి...
క్యూబా కొత్త అధ్యక్షుడిగా మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ను ఆ దేశ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్‌) గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దాదాపు 43 ఏళ్ల విరామం తరువాత గత ఏప్రిల్‌లో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన జాతీయ అసెంబ్లీ జులైలో కొత్త ఎన్నికల చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని వారికి అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వలసల్ని అడ్డుకోవటమే అజెండాగా మందుకు కెళుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ దిశాగ నిర్ణయం...
సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే జియో దసరా వేళ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బేసిక్ ఇంటర్నెట్ ఫోన్ గా ఎంతో ప్రాచుర్యం పొందిన తన జియోఫోన్ ను కేవలం రూ.699 కే అందించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఆ ఫీచర్ ఫోన్ ధర రూ.1500. ఇప్పుడు దసరా కానుకగా 50...
ఓ స్పోర్ట్స్ వేర్ షాప్ డోర్స్ పై ఉన్న ప్రమోషనల్‌ స్క్రీన్‌పై పోర్న్‌ వీడియోలు కనబడటంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆదివారం ఉదయం ఈ ఘటన న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్‌ అక్లాండ్‌లోని షార్ట్ ల్యాండ్ స్ట్రీట్ లోని అసిక్స్‌ అనే స్పోర్ట్స్‌ స్టోర్‌ బయట...
అనుకున్నంతా అయ్యింది. ఇస్రో ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై సాఫ్ట్ల్యాండింగ్‌కు బదులు బలంగా కూలిపోయిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నిర్ధారించింది. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇటీవల ప్రయాణించిన రీకానిసెన్స్‌ ఆర్బిటర్‌ తీసిన ఫొటోలను విడుదల చేసింది. 7వ తేదీన జాబిల్లికి సుమారు 2.1 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్‌కు...
భారత్ పై తన అక్కసును పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వెళ్లగక్కారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కశ్మీర్ లో 55 రోజులుగా కర్ఫ్యూ విధించారని, ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తేస్తే ఏం జరుగుతుందో చూస్తారని కవ్వింపు ధోరణిలో వ్యాఖ్యానించారు. పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగితే భారత్ నిందించేది తమనే...

కొత్త వార్తలు