సీఎం జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‍లో సీటు – పారిస్ క్యాంపస్‍లో మాస్టర్స్ డిగ్రీ చదవనున్న హర్షారెడ్డి – లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన హర్షారెడ్డి – కుమార్తెను పారిస్ పంపేందుకు మంగళవారం బెంగళూరు వెళ్లనున్న జగన్

Leave a Reply

Your email address will not be published.