Breaking News :

వైరల్ అవుతున్న ఎమ్మెల్ల్యే రోజా NTV డిబేట్

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి NTV లైవ్ డిబేట్ లో నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొనింది. ఈ చర్చ వాడి వేడిగా జరిగింది. ఇంటర్నెట్ లో ఇపుడు ఈ వీడియో హల్చల్ చేస్తుంది. దానికి కారణం మీడియా వైసీపీ ని టార్గెట్ చేసింది అని రోజా చేసిన వ్యాఖ్యలే. దానికి కారణం చంద్రబాబు అని ఆవిడ టీడీపీ నేతలపై ఘాటు విమర్శలు చేసారు.

వీడియో లింక్ : https://www.youtube.com/watch?v=oWcfkSkUQpY

Read Previous

కరోనా బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో కేవలం రెండు కేసులే

Read Next

వీడియో : అందుకే నేను చంద్రబాబు పై ఆ వ్యాఖ్యలు చేశాను – మోపిదేవి