ఆ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ ఎంపీ బాలశౌరి
Timeline

ఆ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ ఎంపీ బాలశౌరి

• “పార్లమెంటు సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ” చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.

• పార్లమెంటు లోని అనెక్స్ భవన్ లో ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో భేటి అయిఅన అధికారులు R.C తివారి,రంగారాజన్.

• లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ బాలశౌరికి సమావేశం వివరాలను తెలిపిన అధికారులు.

సబార్డినేట్ లెజిస్లేచర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఎంపీ రఘురామ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తనను ఎవరూ తప్పించలేదని, తన పదవీ కాలం అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.