బిగ్ బ్రేకింగ్: ఎంపీ విజయ సాయి రెడ్డికి కరోనా పాజిటివ్
Timeline

బిగ్ బ్రేకింగ్: ఎంపీ విజయ సాయి రెడ్డికి కరోనా పాజిటివ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జి మరియు ఎంపీ విజయ సాయి రెడ్డి కి కరోనా పాజిటివ్ అని సమాచారం.

ఇంటికే పరిమితం, 10రోజుల క్వరంటైన్ కు ఆదేశించిన వైద్యులు.

ఈ వార్త తెలియడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు విషయంపై ఆరా తీస్తున్నారు. గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయనతో గత కొన్ని రోజులుగా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.