ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో దూసుకెళ్లిపోతుంది జీ5. అయితే ఇప్పటికే ఎంతో మంది వినియోగదారులను ఆకర్షించే కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ని తయారుచేసింది. వాటికీ తగ్గట్టే అందరిని అలరించే వినూత్నమైన కంటెంట్ ను కూడా రూపొందిస్తుంది. ఒక్క హిందీ లోనే కాకుండా అన్ని లోకల్ భాషల్లో జీ5 కంటెంట్ ఆఫర్ చేస్తుంది.

అయితే ఇపుడు సరికొత్త ప్రయత్నంతో మరో కొత్త ప్లాన్ ని తీసుకు వస్తుంది. అదేంటంటే 365 రూపాయల ఈ స్పెషల్ ప్లాన్ తో , జీ 5 మరియు ఆల్ట్‌బాలాజీ షోలు, సినిమాలు, జీ జిందగి షోలు మరియు 90 కి పైగా లైవ్ టివి ఛానెళ్లలో ప్రసారం చేయడానికి ముందే ఏ కంటెంట్ అయినా సరే ఈ ” జీ5 క్లబ్ ” ప్లాన్ ద్వారా చందాదారులు అందరికన్నా ముందే చూసేయొచ్చు.

Leave a Reply

Your email address will not be published.