తేజా దర్శకత్వంలో ‘హోరా హోరీ’(2015) చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది క్యూట్ గర్ల్ ‘దక్షా నగార్కర్‌’. చదువు కోసం రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో దక్షా నగార్కర్‌ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తేజ సజ్జ, దక్షా నగార్కర్‌ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది.

దక్షా నగార్కర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రశాంత్‌ వర్మ తీసిన ‘అ’ చిత్రంలో నిత్యామీనన్‌ పాత్రలో నేను నటించాల్సింది. అప్పటికి నాకంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడైతే ఆ పాత్రని ఒప్పుకునేదాన్ని. ‘కల్కి’కి కూడా సంప్రదించారు ప్రశాంత్‌ వర్మ.. కానీ కుదరలేదు. మూడోసారి మిస్‌ కాకూడదని ‘జాంబీ రెడ్డి’ చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

Image

బెల్లంకొండ గణేశ్‌తో ఓ సినిమాచేస్తోంది దక్ష నాగర్కర్.

Image

దక్ష నాగర్కర్ రెండు పెద్ద నిర్మాణ సంస్థల్లో రెండు సినిమాలు, హిందీలో ఓ వెబ్‌ ఫిల్మ్‌ కమిట్‌ అయింది.

Image

దక్ష నాగర్కర్ నటించిన ‘జాంబీ రెడ్డి’ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది.

Image

నాకు కమర్షియల్‌ సినిమాలంటే చాలా ఇష్టం. గ్లామర్‌ పాత్రలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను- దక్ష నాగర్కర్

Image

#DakshaNagarkar

Image

#DakshaNagarkar

Image

#DakshaNagarkar

Image

#DakshaNagarkar

Daksha Nagarkar Latest Images | Daksha Nagarkar New Pics

#DakshaNagarkar

Daksha Nagarkar Massive Thighs Showing In Jeans Mini Skirt Latest Photos  @BaoBua: Bolly || BaoBua.Com

#DakshaNagarkar

Daksha Nagarkar Photoshoot in Shorts - Latest Movie Updates, Movie  Promotions, Branding Online and Offline Digital Marketing Services

#DakshaNagarkar

Daksha Nagarkar Photoshoot in Shorts - Latest Movie Updates, Movie  Promotions, Branding Online and Offline Digital Marketing Services

#DakshaNagarkar

Daksha Nagarkar Archives - Telugu Actress Gallery

#DakshaNagarkar

Daksha Nagarkar Saree Stills - Telugu Actress Gallery

#DakshaNagarkar

Daksha Nagarkar Latest Stills At Big Fm Event – eepixer

#DakshaNagarkar

Actress Daksha Nagarkar Latest HD photos and Biography

#DakshaNagarkar

Hot Daksha Nagarkar At Hi Life Luxury Exhibition - Hot Blog

#DakshaNagarkar

Daksha Nagarkar in pink lehenga stills - South Indian Actress

Leave a Reply

Your email address will not be published.