ది బిగ్ స్టోరీ

మీడియా

ఫేక్ లెటర్ తో జగన్ పై ఈనాడు విషం

ఇలాంటి అవాస్తవాలు ప్రచురించడం ఈనాడు పత్రికకు కొత్తేమి కాదు. అందులోనూ జగన్ పై కానీ జగన్ ప్రభుత్వం పై కానీ అస్సలు కొత్త కాదు. అయితే మరొక ఫేక్ న్యూస్ ఐటమ్ తో ఈ సారి కాస్త మసాలా జోడించి మన ముందుకు వచ్చారు ఈ యెల్లో మీడియా…

బిగ్ బ్రేకింగ్: జగన్ పై ఆ లెటర్ నేను రాయలేదు, అది ఫేక్ – ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్… కేంద్ర హోంశాఖకు లేఖ రాశారని టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని యెల్లో మీడియా బ్యాచ్ కూడా ఈ లెటర్ ని చూయిస్తు జగన్ ని టార్గెట్ చేసాయి. ఆయన రాసారు అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా…