All Posts
Timeline Tollywood Viral

భర్తతో కలిసి శాంతి మెస్ లో కాజల్ అగర్వాల్

సినిమా షూటింగ్ల కోసం హీరోలు హీరోయిన్లు సినిమా బృందం వివిధ ప్రదేశాలకు షూటింగ్ల నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తమ కుటుంబాలకు దూరంగా వెళ్లి అక్కడ షూటింగులో పాల్గొన వలసిన అవసరాలు ఏర్పడతాయి. అందులో భాగంగా ఆ ప్రదేశాల్లో ఏది దొరికితే దానితోనే కడుపు నింపుకునే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మనం అనుకున్నట్టుగా హీరోలు హీరోయిన్లు అక్కడ దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు అనుకోవడం పొరపాటు. వాళ్లు అందరిలాగే ప్రొడక్షన్ […]

Read More
Timeline

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

హీరో హీరోయిన్లను దేవుళ్లతో పోల్చుతూ వారిని ఆరాధించే అభిమానులు మన దక్షిణ భారత దేశంలో తప్ప ఇంకెక్కడ ఉండరు. ఇప్పటికే పలు హీరోయిన్లకు మన దక్షిణ భారతదేశంలో గుడులు కట్టిన చరిత్ర ఉంది. అప్పట్లో సౌత్ హీరోయిన్ ఖుష్బూ కి తమిళనాడులో గుడి కట్టిన విషయం పెద్ద సంచలనమే. ఆ తర్వాత హీరోయిన్ నమిత కూడా గుడి కట్టారు తమిళ అభిమానులు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అందాల తార నిధి అగర్వాల్ కు తెలుగు తమిళ అభిమానులు […]

Read More
Timeline Tollywood

‘ఉప్పెన’ ఫలితం తరువాతే ఏదైనా: కృతి శెట్టి

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే వరుస ఆఫర్లు అందుకుంటోంది హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ నెల 12న ఆ సినిమా విడుదలవుతోంది. పోస్టర్లు, ట్రైలర్ ద్వారా కృతి చాలా మందిని ఆకట్టుకుంది. కృతి తొందరలోనే సూపర్‌స్టార్‌ అవుతుందని మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కృతికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో మూడు కొత్త సినిమాలున్నాయ‌ట‌. ఇప్ప‌టికే నాని, సుధీర్‌బాబుల‌తో […]

Read More
Politics Timeline

గ్రేటర్ మేయర్ గా ఈమె ?

జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 48 వార్డులు గెలవగా, ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. గురువారం ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్ ఎన్నికకు కోరం లేకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. […]

Read More
Timeline

జూ. ఎన్టీఆర్ నుంచి మరో పార్టీ: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల రాజకీయ అరంగేట్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ఆమె కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో షర్మిల పార్టీపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, షర్మిల పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదిలిన బాణమే అని అన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ అని ఆరోపించారు. జగన్ ఇప్పటికే […]

Read More
Politics Timeline

ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల: హరీష్ రావు

సంగారెడ్డి జిల్లాలలోని కంది గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారు.. తెలంగాణ గురించి వారికి కొంచెమైనా తెలుసా? అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, ఏపీ రైతుల సంగతి ఏంటి షర్మిల ? […]

Read More
Politics Timeline

జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం: పవన్ కళ్యాణ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి లకు ఢిల్లీలో వినతిపత్రం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని వివరించి, దేవాలయాలపై దాడులు గురించి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్లాంట్ గురించి చర్చించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డిని, అమిత్ షా […]

Read More
Politics Timeline

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగము: కేసీఆర్ ఛాలెంజ్

నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన భారీ ధన్యవాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతూ.. గతంలో ఏ నాయకుడు కూడా జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు. అంతేకాక, నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య గురించి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లులో ఇవాళ తాను శంకుస్థాపన […]

Read More
Timeline

పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. గ్రామ పంచాయతీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది అని అన్నారు చంద్రబాబు. ఎన్నికల్లో నిజమైన హీరోలు ప్రజలేనని, ఎన్ని విధాలుగా హింసించినా ఎదురొడ్డి పోరాడారని చెప్పారు. ప్రజల గుండెల్లోనుంచి టీడీపీని ఎవరూ తీసివేయలేరని మరోసారి తేలిపోయిందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. టీడీపీకి 38.74 శాతం పోలింగ్‌ నమోదైందిని తెలిపారు. బలవంతపు ఏకగ్రీవాలకు […]

Read More
Timeline

ఫస్ట్ టైమ్: రాశి ఖన్నా బికినీలో దర్శనం

‘అందాల ఆరబోతలో హద్దు మీరను’ ఇది ఒకప్పటి రాశీఖన్నా స్టేట్మెంట్… కానీ దానికి పూర్తి భిన్నంగా, ఇక చూపించడానికి కూడా ఏమి మిగలలేదు అన్నట్టుగా గోవా సాక్షిగా రాశి అందాలు ఆరబోసింది. తాజాగా రాశి ఖన్నా గోవా వెళ్లింది. అక్కడ వన్ పీస్ బికినీ ధరించి ఫోటోలను ఫోజులిచ్చింది. అంతేకాదు కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాశిఖన్నా సినిమాల్లో బికినీలో కనిపించటం […]

Read More
Timeline

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

బీజేపీ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయని, ఆవిరి అంబానీ , అదానీ ఆస్తులు పెంచుకోడానికి ఉపయోగపడుతాయి అని , అలాంటి చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ రైతులు దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు 70 రోజులకి పైగా కొనసాగుతోన్న ఈ ధర్నా జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీతో తీవ్రరూపం దాల్చింది. దీంతో ఎలాగైనా రైతుల ధర్నా భగ్నం చేయాలని ఓవైపు ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో […]

Read More
Timeline

మీడియాకు రిక్వెస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తీసిన‘ రోబో’ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ క‌థ‌కు సంబంధించిన వివాదంపై కోర్టు కేసు న‌డుస్తుంది. ఈ కేసులో స్టార్ డైరెక్టర్ శంకర్‌పై చెన్నై ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింద‌నే వార్త‌లు గత కొద్దీరోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీనిపై డైరెక్ట‌ర్ శంక‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. త‌న‌పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయ్యింద‌ని తెలుసుకుని షాకైన శంక‌ర్.. […]

Read More
Timeline

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండగా తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌లు శ్రోత‌ల‌‌ను అల‌రిస్తున్నాయి. పాటలు, టీజర్‌ విడుదల తర్వాత […]

Read More
Timeline

‘పాగల్’ కూడా వచ్చేసాడు

“ఈ నగరానికి ఏమైంది”, “ఫ‌లక్‌నామా దాస్”, “హిట్” చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన హీరో విశ్వ‌క్ సేన్. ప్ర‌స్తుతం పాగ‌ల్ అనే సినిమాని చేస్తుండ‌గా, లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఏప్రిల్ 30న చిత్రాన్ని థియేట‌ర్‌లోకి తీసుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. కాగా అదే రోజు దగ్గుబాటి రానా, సాయి పల్లవిల “విరాట […]

Read More
Timeline

#DakshaNagarkar Latest Photo Shoot: 5న ‘జాంబీ రెడ్డి’ విడుదల

తేజా దర్శకత్వంలో ‘హోరా హోరీ’(2015) చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది క్యూట్ గర్ల్ ‘దక్షా నగార్కర్‌’. చదువు కోసం రెండేళ్లు గ్యాప్‌ తీసుకుని, ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో దక్షా నగార్కర్‌ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తేజ సజ్జ, దక్షా నగార్కర్‌ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. […]

Read More
Timeline

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

బ్రహ్మానందం.. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను హాస్య సాగరంలో ఓలలాడించిన హాస్య నట చక్రవర్తి ఆయన. తెరమీద కనిపిస్తే ప్రేక్షకులకు కడుపు చెక్కలవ్వాల్సిందే. చాలామంది కమెడియన్స్ .. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగానూ మారారు. కానీ అలా మారతానన్నా వీలు లేని కమెడియన్ ఒక్క బ్రహ్మానందమే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ని ఆపలేకపోవచ్చు.. కానీ బ్రహ్మీని అడ్డు పెట్టుకుని సినిమాలు నిలుపుకోవచ్చు. హీరోతో పనిలేకుండానే ఇరగదీసేయొచ్చు. కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్రరావైనా.. కామెడీ డైరెక్టర్ ఇవివి అయినా.. ఎవరైనా […]

Read More